Indian Railways Will Begin Uday Express Between Visakhapatnam and Vijayawada Soon.
Indian Railways is going to introduce Another double-decker train between the andhra pradesh state’s financial capital, Visakhapatnam and the capital Vijayawada soon.
Already, a double-decker AC train running between Vizag and Tirupati via Via Bejawada. But the train leaves Vizag at night and reaches Bezawada at 4 am the next day.
But the newly introduced train will leave Visakhapatnam at 5:45 am and reach Vijayawada at 11:15 am. On the return journey, it will depart from Vijayawada at 5:30 pm and reach Vizag at 10:55 pm.
This train will be very useful to those going to Andhra Pradesh capital . After finishing their work in capital region and people can reach their hometowns by that day night in the same day.
The train, which has already completed its trail run, is expected to begin shortly with the aim of providing a comfortable service to passengers to accommodate the growing commuter traffic between the two cities.
The train have haults at Duvvada, Anakapalle, Tuni, Samarlakota, Raja Mahendravaram and Eluru railway stations. It runs five days a week (Monday, Tuesday, Wednesday, Friday and Saturday.)
Brief on Uday Express:
Uday Express means Utkrisht Double Decker Air Conditioned Yatri Express, means a double-decker train that provides excellent air conditioned class travel for commuters.
Indian Railways launched Uday Express with the aim of providing a comfortable rail travel experience for passengers.
The first Service was launched on June 8, 2018 between Bangalore, Karnataka and Coimbatore in Tamil Nadu.
The train is comprised of nine double-decker coaches and two power cars, each coach with a seating capacity of 120 ( 50 upper deck, 48 lower deck and remaining 22 are end seats ) Chair car seats.
The railway department will cater this service in the busiest routes only.
Along with AC in Uday Express, it will contain WiFi, LCD Screens, Bio-Toilets and it is specially designed with and attractive interiors.
Uday Express train coaches have an anti-graffiti vinyl wrapped exterior and have been given a bright color scheme of yellow, orange and pink – somewhat similar to that of the Tejas Express.
At present, there is only one service is running across the country. Two services will start between Bangalore and Chennai Central along with Vijayawada and Visakhapatnam cities.
రాష్ట్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం , రాజధాని విజయవాడ నగరాల మధ్య మరో డబల్ డెక్కర్ ట్రైన్ ప్రయాణికులకు సేవలు అందించటానికి సిద్ధం అవుతుంది . ఇప్పటికే ఒక డబల్ డెక్కర్ ఏసీ రైలు వైజాగ్ మరియు తిరుపతి మధ్య వయా బెజవాడ మీదుగా నడుస్తుంది . కానీ ఈ రైలు రాత్రి వేళలో వైజాగ్ లో బయలుదేరి , తర్వాతి రోజు తెల్లవారుజామున 4 గంటల వేళలో బెజవాడ చేరుకుంటుంది.
కానీ కొత్తగా ప్రవేశపెట్టే రైలు విశాఖపట్నం లో ఉదయం 5:45 కు బయలుదేరి 11:15 కు విజయవాడ చేరుకుంటుంది . తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి సాయంత్రం 5:30 కు బయలుదేరి 10:55 కు వైజాగ్ చేరుకుంటుంది .ఈ రైలు వలన రాజధానిలో పనికోసం వచ్చేవారికి ఉదయం బయలుదేరి మళ్ళీ అదేరోజు రాత్రి కల్లా వారి సొంత ఊరికి చేరుకునే అవకాశం కలుగుతుంది.
ఇప్పటికే ట్రయిల్ రన్ పూర్తి అయినా ఈ రైలు , రెండు నగరాల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందించే ఉద్దేశంతో త్వరలో ప్రారంభం కానుంది.
ఈ రైలు దువ్వాడ, అనకపల్లె, తుని, సామర్లకోట , రాజమహేంద్రవరం, మరియు ఏలూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇది వారానికి ఐదు రోజులు (సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం మరియు శనివారం. ) నడుస్తుంది.
ఉదయ్ ఎక్ష్ప్రెస్స్ గురుంచి క్లుప్తంగా :
ఉదయ్ ఎక్ష్ప్రెస్స్ అంటే ఉత్క్రిష్ట్ డబల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి ఎక్ష్ప్రెస్స్, అనగా ప్రయాణికులకు అద్భుతమైన శీతల తరగతి ప్రయాణాన్ని అందించే డబల్ డెక్కర్ రైలు .
ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ ఉదయ్ ఎక్ష్ప్రెస్స్ సర్వీసును 2018 జూన్ 8 తారీఖున లో కర్ణాటకలోని బెంగళూరు మరియు తమిళనాడు లోని కోయంబత్తూర్ మధ్య ప్రవేశపెట్టింది.
తొమ్మిది డబుల్ డెక్కర్స్ కోచ్‌లు మరియు రెండు పవర్ కార్లు కలిగి వుండే ఈ రైలులో ప్రతి కోచ్ 120 చైర్ కార్ సీట్ల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తం సీట్లలో 50 అప్పర్ డెక్ , 48 లోయర్ డెక్ మరియు 22 మిగతా సీట్స్ఉంటాయి.
దేశంలోని అత్యంత బిజీగా వుండే రూట్లలో ఈ రైలు ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ముఖ్య ఉద్దేశం . ఉదయ్ ఎక్సప్రెస్ లో ఎసితో పాటు, వైఫై , ఎల్ సి డి స్క్రీన్స్ బయో-టాయిలెట్స్ మరియు కోణాచలాన్ని ఆకర్షణీయమైన ఇంటీరియర్లతో డిజైన్ చేయబడి ఉంటుంది .
ప్రస్తుతానికి దేశం మొత్తం మీద ఒకే ఒక సర్వీస్ నడుస్తున్న, త్వరలోనే మన విజయవాడ , విశాఖపట్నం నగరాలతో పాటు బెంగళూరు , చెన్నై సెంట్రల్ మధ్య ప్రారంభం కానుంది .
Tags: Facilities, India Railways, South Central Railways, South Coast Railway, Tejas Express, Train Timings, Uday Express, Vijayawada, Visakhapatnam